Unlock Your Potential - A Hub of Excellence in Education College Code : 12261

Admissions Information

ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులకు

డిగ్రీ ఆన్-లైన్ నోటిఫికేషన్ విడుదల సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ లో పొందుపరచిన ప్రకారం ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఒక్కో స్టూడెంట్ ప్రభుత్వానికి రూ 300 (OC, BC), రూ 100 (SC, ST) ఆన్-లైన్ ద్వారా చెల్లించవలెను. డిగ్రీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది వెబ్-సైట్ ని చూడగలరు.

https://oamdc.ap.gov.in/

ఈ విషయాలను ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి, మీ తోటి స్నేహితులకు మరియు బందువులకు తెలియపరచమని మనవి.

ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైన సర్టిఫికెట్లు:

SSC సర్టిఫికెట్
ఇంటర్ మార్కుల సర్టిఫికెట్
Caste సర్టిఫికెట్ (OC విద్యార్థులకు EWS సర్టిఫికెట్) - మీ సేవ నుండి పొందినది
Income సర్టిఫికెట్ (మీ సేవ నుండి పొందినది)
ఆధార్ కార్డు
పాస్-పోర్ట్ సైజు ఫోటో - 1
రేషన్ కార్డు
మీ ఉపయోగించే మొబైల్ OTP కొరకు
6 నుండి ఇంటర్ వరకు చదివిన స్కూల్ మరియు కాలేజీ వివరాలు మీకు తెలిసి ఉండాలి
స్టూడెంట్ యొక్క సంతకము

మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఆన్-లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సహాయం చేయగలము.