డిగ్రీ లో చేరిన ప్రతి విద్యార్థికి, ప్రతి సంవత్సరం ప్రభుత్వం "జగనన్న వసతి దీవెన" ద్వారా 20,000 రూపాయలు రెండు విడతలుగా తల్లి బ్యాంకు అకౌంట్ కి జమ చేస్తారు.
అలాగే, కాలేజీ ట్యూషన్ ఫీజులు "జగనన్న విద్యా దీవెన" ద్వారా కాలేజీకి నిర్ణయించిన ఫీజులు కూడా ప్రభుత్వం చెల్లిస్తారు. ఆ ఫీజులను కాలేజీకి చెల్లించవలెను.
డిగ్రీ కోర్సు నందు చేరబోతారో ముందు ఆ కాలేజీకి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించుకుని మీకు నచ్చిన కాలేజీ ఆన్-లైన్ లో ఎంచోకోమని మనవి.
S.No. | Course | OAMDC Fee (in ₹) | MQ Fee (in ₹) |
---|---|---|---|
1 | B Com Honours - Computer Applications | 12,000 | 22,000 |
2 | B Sc Honours - Computer Science | 15,000 | 24,000 |
3 | B Sc Honours - Biotechnology | 15,000 | 27,000 |
4 | BBA Honours - General | 18,000 | 28,000 |
5 | BCA Honours - Artificial Intelligence | 18,000 | 32,000 |
6 | BCA Honours - Data Science | 18,000 | 32,000 |